జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రజాకవి, ప్రకృతికవి, తెలంగాణ మాతృగీతం అయిన జయజయహే తెలంగాణ… జననీ జయకేతనం…, పల్లె నీకు వందనాలమ్మో…, మాయమైపోతున్నాడమ్మా… మనిషన్నవాడు…., వంటి అద్భుతమైన పాటలతో ప్రసిద్ధికెక్కి… పద్మశ్రీ, నంది అవార్డులు అందుకున్న ప్రముఖ రచయిత, గాయకులు శ్రీ అందెశ్రీ గారు అనారోగ్యం తో ఈరోజు శివైక్యం చెందారని తెలిసి సోకతప్త హృదయంతో… వారు పాడిన పాటలు ఒకసారి గుర్తుచేసుకుంటూ చిత్రనిరాజనం అర్పిస్తూ
అంజి ఆకొండి కాట్రేనికోన


