జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టీ స్వామివార్లకు కార్తీక పౌర్ణమి రోజున ఇచ్చిన నక్షత్ర హారతిని శివమాల వేసుకున్న భక్తులు ఎడిటింగ్ చేసిన వీడియో.మా స్వగ్రామం అయిన కుండలేశ్వరం గ్రామంలో క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి వారి ఆలయ యాజమానులలో ఒకరైన గ్రంధి నాగేశ్వరరావు వారి భార్య జ్ఞాపకార్థం శ్రీ భట్టి విక్రమార్క స్వామి వారి ఆలయంలో గత 2 సంవత్సరాల క్రితం ఉడతా భక్తిగా సమర్పించిన నక్షత్ర పుడక అంటే ఆ నక్షత్ర హారతి ఇచ్చే ఇత్తడి వస్తువుని అలా పిలవాలి ఇంతకీ గ్రంధి నాగేశ్వరరావు వారి భార్య( కీర్తిశేషులు నాగమణి )ఊరు ఆలమూరు కావడం ( ఆలమూరు కంచర్ల నరసింహమూర్తి వారి అమ్మాయి ) అందుకని వారి అత్తవారి ఊళ్లో స్వామివారికి యధాశక్తిగా సమర్పించారు… సంవత్సరంలో ఒకసారో రెండుసార్లో మాత్రమే స్వామివారికి వెలిగించడం జరుగుతుందని నేను మాట ఇవ్వడం జరిగింది… ఆలయ ప్రధాన అర్చకులు



