జనం న్యూస్ 12- 11- 2025
గత 20 సంవత్సరాల కింద వివాహం చేసుకున్న మహిళ ఆ భర్తకు ఆరు సంవత్సరాలు మాత్రమే సంసారం చేసినట్టు నటిస్తూ ఉన్న ఆస్తి కొల్లగొట్టింది ఆ తర్వాత డబ్బుల కాశపడి గ్రామంలో సదుపాయాలు బాగాలేవని సంగారెడ్డిలో ఉపాధి కోసం బతుకుదామని తీసుకు వెళ్ళింది కొద్ది నెలల్లోనే ఉన్న 12 లక్షలు తీసుకొని రౌడీలను పెట్టి కొట్టి ఎలా కొట్టింది ఆ తర్వాత 498 కేసు పెట్టి కోర్ట్ చుట్టు తిప్పింది అలసిపోయిన భర్తకు విడాకులు కోసం అప్లై చేశాడు 12 సంవత్సరాల తర్వాత విడాకులు వచ్చాయి ఆ మహిళకు అయినా ఆశ చావలేదు ఉన్న కొద్ది ఆస్తిని కూడా ఖాళీ చేయాలని మళ్లీ వచ్చి డబ్బులు కావాలని వేధిస్తుంది 2 ఎకరాలు పొలం ఆ మహిళ మామగారి పేరు మీద భూమిని గుట్టు సప్పుడుతో తన పేరుపై మార్చుకుంది ఆ మామకు ఇద్దరు కుమారులు మరిది భూమిని కూడా తన పేరుపై మార్చుకుంది రోడ్డు మీద పడ్డ మరిది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నా భూమి ఖాళీ చేసిన మా వదినకు న్యాయవ్యవస్థ తగిన శిక్షతోపాటు నా భూమి నాకు తిరిగి ఇప్పియాలని కోరుతున్నాడు అలాగే భర్తకు తెలవకుండా మరో పెళ్లి చేసుకుంది భర్తకు రావాల్సిన భూమి కూడా తన పేరు పైన మార్చుకుంది ఇంతటి చలాకి లేడిని మహిళ పేరు విజయలక్ష్మి ,, ఈ కాలంలో మనదేశంలోనే ఇలాంటి ఆడవాళ్లకు మహిళలను చెడగొట్టే విధంగా వివరించడం సరైనది కాదని పరుగురు మహిళలు తెలుపుతున్నారు సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండల్ తెలుగు ఈ గ్రామానికి చెందిన భర్త పాండు , ఆవేదన తెలుపుతున్నారు నిమ్స్ లో పోయిన భూమి రెండున్నర ఎకరాలు నిమ్స్ లో పోయింది నేమ్స్ డబ్బులు వచ్చాయని మళ్లీ వేధించడం స్టార్ట్ చేసింది ఆ భర్త ఆవేదనతో సర్వం కోల్పోయిన నేను ఇంకా నా దగ్గర ఏముందని అడుగుతున్నావు నాకు కోటు చుట్టూ దింపావు నా మనశ్శాంతిని దెబ్బతీశావు నా ఆరోగ్యాన్ని దెబ్బతిని తీశావు ఉన్న తండ్రి చనిపోయాడు తల్లి మరణించింది మా తమ్ముడు దగ్గర నేను తల దాచుకున్న అంటూ కన్నీరు మున్నేరుతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుపల్లి పాండు న్యాయం జరగాలని వార్త ద్వారా సమాచారం తెలుపుతున్నాం ప్రజలకు



