Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 14

రేవంత్ రెడ్డి చేసిన అభివృదద్ధికి….కాంగ్రేస్ ప్రజా పాలనకు ప్రజలు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల మెజారిటీ తో గెలుపొందడం పట్ల శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం I.B.గెస్ట్ హౌస్ సమీపంలోని ప్రధాన రహదారిపై కాంగ్రేస్ పార్టీ శ్రేణులు,నాయకులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి…ప్రజలకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు..ఇది రేవంతన్న పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన సరైన తీర్పు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం.నర్సింహులు,మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, మహ్మద్ జాఫర్,మాజీ జెడ్పీటీసీ నరేష్,మాజీ యం.పి.పి.గుండారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి రాములు,మైనార్టీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ సోసైటి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అక్బర్,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ కౌన్సిలర్లు ఇనాయత్, యునూస్,మోతిరాం నాయక్,నాగేష్,కాశీనాథ్ ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు చిన్న,మాజీ యం.పి.టిసిలు,మాజీ సర్పంచ్ లు శాంత్ కుమార్,నర్సింహారెడ్డి, జగన్మోహన్,రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,సుభాష్ రెడ్డి,ఇమామ్ పటేల్, దిలీప్,ఇస్మాయిల్,మల్లికార్జున్,దత్తు,జహీర్ అరబ్బీ,జమిల్ ,యూత్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,రాజు నాయక్,మల్లికార్జున్,వినోద్ రాథోడ్,రాజు యాదవ్ మరియు కాంగ్రేస్ పార్టీ నాయకులు..కార్యకర్తలు పాల్గొన్నారు.