

జనం న్యూస్ ఫిబ్రవరి 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.//