Listen to this article

జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మండలం కెశనకూరు తిల్లకుప్ప గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన 2 గ్రామాలు లో రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజవర్గం వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ , మరియు ఎస్ సి సి సభ్యురాలు శ్రీ కాశి బాలమునుకుమారి ,మండల వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్నవరాజు శ్రీనివాసరాజు ,మండలం ఎంపీపీ మిరియం జ్యోతి , రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ , సీనియర్ నాయకులు దొరబాబు , పెనుమచ్చ వాసు రాజు , ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్స్ మండల వివిధ కమిటీల నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు