Listen to this article

జనం న్యూస్ నవంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీహార్లో ఎన్ డి ఏ 243 అసెంబ్లీ స్థానాలకు కాను 200 పైగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేసే అభివృద్ధికి పట్టం కట్టిన బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మొన్న కేంద్ర పలిత ప్రాంతము గోవా డయు డమాన్ లో జరిగిన స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 95% సీట్లను కైవసం చేసుకుంది కానీ మన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చిన్న పిల్లలు పరీక్షలు రాసి పాస్ కాలేము అన్న భయంతో వారి తల్లిదండ్రుల దగ్గర మాకు మాస్టారు సరిగ్గా పాఠాలు చెప్పలేదు ఎగ్జామ్ పేపర్స్ సరిగ్గా ఇవ్వలేదు అని ముందుగానే అబద్ధాలు చెప్తారు అలాగే మన రాహుల్ గాంధీ గారు ఓడిపోతాం అనే భయంతో వ ఓటు సోరీ అని ఒకసారి రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని మరోసారి అనేక అబద్దాలతో గెలవాలని ప్రయత్నం చేస్తారు అభివృద్ధి అంటే అర్థం తెలియని రాహుల్ గాంధీకి బీహార్ ప్రజలు అభివృద్ధి అంటే అర్థమయ్యేలాగా బీహార్ ప్రజలు ఎన్నికల ఫలితాల్లో అర్థమయ్యేలా తీర్పునిచ్చారు ఎప్పటికైనా రాహుల్ గాంధీ గారు మోసపూరితమైన మాటలను మానుకోవాలని ఆయన అన్నారు క కాంగ్రెస్ ది మొండి చేయ గుర్తు మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారిది పేదలు, రైతులు మహిళలు యువకులు చేతివృత్తుల వారికి అభివృద్ధి చేసి చూపించిన చేయి త్వరలోమన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం కష్టపడి పడితే ఈ ఫలితాలే వస్తాయని అన్నారు