గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన వారు లోకసాని శ్రీనివాసరెడ్డి, జటమోని రాములు, దూదిపాల మాధవరెడ్డి,తేలుకుంట్ల వెంకటరెడ్డి,మారేపల్లి లింగయ్య, దామోదర్ రెడ్డి,మహేష్,చంద్రమౌళి,వెంకటేష్, నగేష్,వాసుదేవరెడ్డి తదితరులు జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి,మునగాల అంజిరెడ్డి, అర్వపల్లి నరసింహ, తోటకూర పరమేష్, ఎర్ర యాదగిరి, గోలి గిరి, కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి,దామోదర్, రవి కర్నాటి, వంశీ, వెంకటయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.