సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవంబర్ 15
శనివారం నాడు స్థానిక విద్యా భారతి పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. మొబైల్స్ వాడకం పైన లాభ,నష్టాలు మరియు విద్యార్థులపై దాని ప్రభావం గురుంచి 30 మంది విద్యార్థులు మాట్లాడగా అందులో ప్రథమ స్థానంలో శాన్వి రెడ్డి, ద్వితీయ స్థానంలో E నికిత, మూడవ స్థానంలో ch నికిత గెలుపొందారని ప్రిన్సిపాల్ టి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
