Listen to this article సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి జనం న్యూస్ డి వీరేశం నవంబర్ 15-11-2025 ఈ రోజు దారూర్ జాతర ఉత్సవాల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపినారు,ఈ ఉత్సవాలలో రాజశేఖర్,వై.తరుణ్,యం. జైపాల్,శామయ్య,బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు