Listen to this article

సాక్షి డిజిటల్ న్యూస్, జనం న్యూస్ యాజమాన్యాముకు సీఈఓ రాధాదేవి మరియు అఖిలేశ్ రెడ్డి గారికీ శుభాకాంక్షలు* సాక్షి డిజిటల్ న్యూస్- మేడ్చల్ తేదీ 16 /12 / 2025,రిపోర్టర్ : ఎల్. విజయ్ కుమార్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సాక్షి డిజిటల్ న్యూస్ మరియు జనం న్యూస్ యాజమాన్యానికి మరియు ఇరు తెలుగు రాష్ట్రాల పత్రిక విలేకరులకు సీనియర్లకు జూనియర్లకు నా సహానా సహాజ మిత్రులకు ప్రతి ఒక్కరికి జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్న మీ సహోదరుడు ఎల్ విజయ్ కుమార్ మేడ్చల్. పత్రికా అనగానే గలమై కాలమై పట్టుకొని రాసే పత్రిక విలేఖరి శ్రేయస్సు అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం సభ్య సమాజంలో ధైర్యంతో ముందుకు వచ్చి తెలియజేయడానికి మీరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలు ప్రజాప్రతినిధులు సమాచారాన్ని నిరంతరం ప్రజలకు చేరవేసేది ఈ పత్రికనే ఈ స్వార్థం లేకుండా మంచి చెడులు ఎత్తిచూపి సమాజ శ్రేయస్సు కోరుకునే ఈ పత్రిక సోదరులే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చి నిజాన్ని నిట్టూర్పుగా అందరికీ అందించేదే సాక్షి డిజిటల్ న్యూస్ జనం న్యూస్ పత్రిక. నిజం కోసం నిబద్ధత సమాజ అభ్యున్నతికి అంకితం గా ప్రజల గొంతుకగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టులకు ఎటువంటి బాధ వచ్చిన ఇబ్బందులు ఎదురైన యాజమాన్యం ధైర్యం చెబుతూ అవకతవకలు జరిగిన ఇది ఇలా కాదు అని ఓనమాలు దిద్దిన ఒక టీచర్గా తెలుపుతూ పత్రిక ముందుకు నడిపిస్తున్న కంపోజర్ డిజైనర్స్ వారికి వందనములు సమాజంలో జరుగుతున్న నిజాలను వెలుగులోకి తెస్తూ ప్రతి పౌరుడికి సమాచారం అందించే పత్రిక రంగం ప్రజాస్వామ్యానికి ఆధారం ఈ జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రిక రంగం కోసం వాళ్ళు అలుపెరుగక సేవలు చేస్తున్న నా యావత్ భారత దేశ వివిధ రకాల పత్రిక మిత్రులందరికీ పేరుపేరునా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ సహోదరుడు సాక్షి డిజిటల్ న్యూస్ మేడ్చల్ టౌన్ రాబోయే రోజులలో సంస్థ యాజమాన్యం ప్రోత్సాహంతో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రుడు ఎల్ విజయ్ కుమార్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత దళిత రత్న అవార్డు గ్రహీత సోషల్ సర్వీస్ నంది అవార్డు గ్రహీత బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు గ్రహీత ఇలా చెప్పుకుంటూ పోతే మరి నంది అవార్డులు ఎన్నో అవార్డులు అందుకున్న నాకు మీతో కలిసి సభ్య సమాజంలో మనకంటూ ఒక నిబద్ధత ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునే మీ సహోదరుడు.