Listen to this article

జనం న్యూస్ 18.11.2025 ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణ కేంద్రంలోని ముస్లిం మైనారిటీలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముగ్గు ముస్లిం మైనారిటీ నాయకులు ఎండి నయుముద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింత గింది మురళి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిపారు అనంతరం మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సహకారంతో ముస్లిం మైనారిటీలు అన్ని కులాల వారికి సహకారం అందుతుందని అన్నారు పాల్గొన్నవారు మహమ్మద్ మతీన్ మార్కస్ ఇమమసహేబ్ అజమ్ సాహెబ్ జాకీర్ మసీదు బాధ్యులు బాదురుద్దిన్ అలీ తదితరులు పాల్గొన్నారు