సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ నవంబర్- 18-11-2025
న్యాల్ కల్ మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ చున్నపు.సత్య నారాయణ సోదరుడు శివశంకర్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గార్లపల్లి శివరాజ్,నాగిశెట్టి,విఠల్ రెడ్డి, పి.బస్వరాజ్,శ్రీనివాస్,చెంగల్ జైపాల్,పవన్ రాథోడ్, మహేష్,మేఘనాథ్, తదితరులు పాల్గొన్నారు


