జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లీ గ్రామం లో రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాం..మాజీ జడ్పిటిసి పులికల్ చిన్న హనుమంతు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం బైనపల్లె గ్రామంలో పల్లెటూరు కుర్రాళ్ళు బృందం ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుండి మనం బయట పడేదెల,హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత,పోలీస్ విధించే చలాన్స్ పై రికమెండేసన్స్ గురించి తీసిన షార్ట్ వీడియో(షార్ట్ ఫిలిం)కు రాష్ట్ర స్థాయి లో ద్వితీయ బహుమతి అందుకోవడం పట్ల బైనపల్లి గ్రామంలోనీ మహబూబ్ సుభాని దర్గా ప్రాంగణంలో పల్లెటూరు కుర్రాళ్ళు ఖదీర్ బాషా, సి.దేవేంద్ర,హరికృష్ణ,పరుశ,వీరేష్,రాజు మరియు వారి బృందాన్ని గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జడ్పీటీసీ పులికల్ చిన్న హనుమంతు తో కలిసి,అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు పల్లెటూరు కుర్రాళ్లను అభినందించి,పూలమాల వేసి,శాలువతో ఘనంగా సత్కరించి,కెక్ కట్టింగ్ చేసి స్వీట్స్ తినిపించి,శుభాకాంక్షలు తెలియజేశారు…రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి,ప్రజలకు అవగాహన కల్పించాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో నూర్ అహ్మద్,కె. కె,చాంద్ బాషా,మహేష్,బజారమ్మ,రంగన్న,రాజపురం రామాంజి,మేడికొండ మాజీ యం పి టి సి తారక రామకృష్ణ,రాజపురం పై ఇంటి రంగన్న,రాజపురం సాయన్న,రాజేంద్ర,మేకల శేఖర్,చిన్న మాదార్ సాబ్,రాళ్ల దొడ్డి మోదీన్,బ్రమ్మయ్య,టీచర్ నాగేంద్రం,రహిమాన్.వీరన్న,శంకర్ గూడ్ సాబ్ మరియు గ్రామ పెద్దలు యువకులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు….


