Listen to this article

జనం న్యూస్ ,తేదీ.20-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రంగాపురం.రిపోర్టర్ బాలాజీ.

పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో బానోత్ రవీందర్ ఇంట్లో విద్యుత్ ఘటం లో గురువారం ఉదయం 11 గంటలకి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన సామాగ్రి దుర్గమయయి టీవీ ఫీజు డబల్ కాట్ మంచం మూడు క్వింటాల బియ్యం 40000 నగదు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి పాల్వంచ తాహసిల్దార్ దారాప్రసాద్, ఆర్ ఐ నలిన్ పరిశీలించారు నీరు పేద కుటుంబం బానోత్ రవీందర్ కుటుంబానికి న్యాయం చేస్తా అన్నాడు.