Listen to this article సీజనల్ వ్యాధుల గురించి టైఫాయిడ్, మలేరియా గురించి మరియు కుక్క కాటు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా ల్యాబ్ నందు Auto Analyser చేసే పరీక్షల గురించి సంతృప్తి వ్యక్తం చేసి ప్రతి PHC ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది .