జనం న్యూస్ నవంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
విశాఖపట్నం సుజాతనగర్ లో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ దగ్గర శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ధార్మిక సంస్థ వారిచే నిర్మించిన శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కోనసీమ జిల్లా ఆలమూరు వాస్తవ్యులు శైవాగమ ప్రతిష్టాచార్య ఉపన్యాస వాచస్పతి టీటీడీ వార్షిక సత్కార గ్రహీత అయిన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు వారి బ్రహ్మత్వంలో మరియు స్థానిక అర్చకులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి మణికంఠ శర్మ గారి సారధ్యంలో సామూహిక రుద్రాభిషేకములు ఘనంగా జరుపబడినవి. అనంతరం వేద ఆశీర్వచనం అన్నదాన కార్యక్రమము జరుపబడినవి…



