కార్యక్రమం లో చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేసిన బేతవోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి.రామారావు గారు,బజ్జూరి.రవీందర్ రెడ్డి (పి.ఎస్.సి.ఎస్ చైర్మన్) మరియు బెజవాడ.లక్ష్మీనారాయణ గారు,వంగూరి.రాంబాబు గారు,ఇట్టేమల్ల.కొండలు గారు,ఇట్టేమల్ల.మధు గారు,షేక్.శంశుద్దీన్ గారు,యేసు గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.


