జనం న్యూస్ ; నవంబర్ 24 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
స్వయం పరిపాలన దినోత్సవం లో పాల్గొన్నటువంటి విద్యార్థులు డీఈవోఎం హరికృష్ణ,ఎంఈఓ రామ్ చరణ్, ప్రిన్సిపల్ విష్ణు చరణ్ ,హెడ్ మేడం చరిత మరియు ఉపాధ్యాయులుగా కావ్య శరణ్య శ్రేష్ట తనుశ్రీ అంజు పిఈటిలుగా అఖిల్ మరియు అశ్వితులు చక్కగా వ్యవహరించి మంచి ప్రతిభను కనబరిచారు ఇందులో మొదటి బహుమతి అందుకున్న ఆసియా సెవెంత్ క్లాస్ అదేవిధంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భాస్కర్ మరియు పాఠశాల డైరెక్టర్ మేడం మిమ్మల్ని బహుమతులు ప్రధానం చేశారు ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తిని పెరిగి తీయవచ్చునని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ప్రతి విద్యార్థి మంచి ప్రతిభను కనబరిచి చక్కగా ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించినందుకు డైరెక్టర్ మేడం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


