Listen to this article

జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలం ఈస్ట్ జోన్ డి సి పి అంకిత్ కుమార్ పరకాల ఏసిపి సి సతీష్ బాబు తో కలిసి శాయంపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు ఇందులో భాగంగా డి సి పి అంకిత్ కుమార్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి మొక్క నాటినరు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చెక్ చేసి అనంతరం తగిన సూచనలు అధికారులకు ఇచ్చినారు ఇందులో సిబ్బందితో పాటు సిఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….