Listen to this article

జనం న్యూస్‌ 26 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభాలని, అందుకే పత్రికలను ఫోర్త్‌ ఎస్టేట్‌గా చెబుతారని డిస్ట్రిక్ట్‌ అర్బన్‌ సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (దుసేవ ) అధ్యక్షుడు బూసాల శ్రీను అన్నారు.
ఎన్టీవో హోంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు బహుముఖ పాత్ర పోషిస్తాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శివ ప్రసాద్‌ రెడ్డి, నరసింగరావు, సత్యనారాయణలు పాల్గ్‌న్నారు.