జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
సౌమ్యనాథ స్వామి వారి భక్తుల కోసం నియ మించిన పర్యాటకుల వసతి మరియు సమాచార కేంద్రము భవనము తుప్పు పట్టిన ఇనుప మంచాలు తో ధూళి దుమ్ము చెత్త చెదారం భవనం చుట్టూ పిచ్చి మొక్కలతో మద్యం బాటిల్లతో గాజు పెంకులతో నిండిపోయింది ఉంది ఈ భవనం పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉండడం ఇది పెద్ద విషయపంచాయతీ కి సంబంధించిన చెత్త బండ్లు మరియు స్ట్రీట్ లైట్ ల బలుపులు ఇక్కడ,భవనంలో ఎక్కువగా కనిపించడం ఇది ఒక విశేషం,గత కొద్ది సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న ఉన్నంత అధికారులు అయినా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను , ఈ భవనము బదులుగా ఇక్కడ ఉన్న కాలేజీ స్కూల్లో మధ్యలో ఒక మంచి ఇక్కడే ఒకగ్రంథాలయం ,నియమిస్తే ప్రజలకు ఉన్నంత అధికారులకు మరియు గ్రామస్తులకు విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు అని మస్తాన్ రాయల్ జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు..



