Listen to this article

ఎస్సై కే శ్వేత

(జనం న్యూస్ 26 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలంలో బుధవారం రోజున సమాచారం మేరకు మైసమ్మ వాడ లోని పూజ కిరాణా షాపు నందు గుడుంబా వుంది అని సమాచారం తో అక్కడికి చేరుకుని షాప్ లో చూడగా ఐదు లీటర్ల గుడుంబా దొరికినది తదుననంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి భూక్యా పూజ భర్త వెంకటేష్ అను ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది