Listen to this article

.ఏ. పల్లి మండలం లోని ముందస్తు ఎన్నికల కి కమ్యూనిటీ హాల్, కేజీబీవీ స్కూల్ నీ పర్యావేక్షణ కి ఎంపిడిఓ చంద్రమౌళి గ్రామ పంచాయతీ సెక్రటరీ, గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు పాల్గొన్నారు. ఎన్నికల కి ముందస్తు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు.