జనంన్యూస్. 28.సిరికొండ.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పార్దిలోని, రాంచంద్ర పల్లి తండాలో మాలవత్ కౌసల్య w/o రెడ్డి, 3వ వార్డు మెంబర్ ,భూక్యా కవిత w/o రాములు 4వ వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా తండా వాసులు ఎన్నుకోవడం జరిగింది.సహకరించిన తండావాసులకు సర్పంచ్ అభ్యర్తి భూక్యా గంగాధర్ శుభాకాంక్షలు తెలియజేసారు.


