జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన రాస్ట్రోపాధ్యాయ సంఘం కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగినది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించా లని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పి.లీలా కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా బి. లక్ష్మీ కాంతమ్మ ఆర్థిక కార్యదర్శిగా మార్కండేయరెడ్డి ఎన్నికయ్యారు.




