Listen to this article

జనం న్యూస్‌ 01 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ

పట్నాయక్‌ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించి ఇష్టానుసారంగా మంత్రి పీ.ఏ మరియు మంత్రి కొడుకు పైన ఆరోపణలు చేసిన ముసుగు మహిళ పై ప్రధానముగా వినిపిస్తున్న అంశం ఫేక్ చాట్….మంత్రి పీ.ఏ సతీష్ కూడా తిరిగి ఆమెపై సైబర్ క్రైం ద్వారా పెట్టిన కేస్ ఫేక్ చాట్ అని…*ఇప్పటికి చాలామందికి ఈ ఫేక్ చాట్ అంటే ఏమిటో అర్ధం కాలేదు* కొన్ని కొన్ని మీడియా సంస్థలు సైతం ఈ ఫేక్ చాట్ కోసం విశ్లేషణ చేయడం మానేసి వాళ్ళ వాట్సాప్ హ్యాక్ చేసి మహిళ చాట్ క్రియేట్ చేసింది అంట అని మాత్రమే నోటికోచ్చింది మాట్లాడుతున్నారు ఇప్పటి వరుకు ఏ మీడియా కూడా ఈ ఫేక్ చాట్ కోసం పూర్తి వివరణ ఇవ్వలేదు విశ్లేషణ చెయ్యలేదు….*అసలు ఈ ఫేక్ చాట్ అంటే ఏమిటీ*ఫేక్ చాట్” అంటే నకిలీ లేదా కల్పిత చాట్ సంభాషణను సృష్టించడంమనం ఎదుటి వ్యక్తితో చాట్ చేస్తే మాటలు ఫోటోలు వీడియోలు ఇలా ఒకరికొకరు ఏది పంపుకున్నా దాన్ని చాటింగ్ అంటాం…. *ఆ ముసుగు వేసుకున్న మహిళ కుడా చాటింగ్ చేసింది దాన్నే స్క్రీన్ షాట్స్ గా తీసింది కానీ ఆవతలి వ్యక్తి సతీష్ కాదు ఆ ఫోన్ నంబర్ సతీష్ ది కాదు ఆ నంబర్ ఎవరిది ఆమె ఎవరితో చాట్ చేసి సతీష్ & పృద్వి ల పేర్లు పెట్టింది అనేది పోలీసుల విచారణలో తెలియనుంది*ఒకవేళ చాటింగ్ నిజమే అయితే ఆమె పెద్దగా కష్టపడిపొనవసరం లేదు సింపుల్ గా పోలీసులకు మీడియాకు ఆమె మొబైల్ లో వారి నంబర్ ఓపెన్ చేసి చాటింగ్ చూపిస్తే చాలు…మరో కోణంలో అసలు అవతల పక్కన ఏ వ్యక్తి లేకపోయినా కేవలం మన దగ్గర వుండే రెండో ఫోన్ నంబర్ లో మనకు కావాల్సిన వ్యక్తి పేరు సేవ్ చేసి అతడు ప్రస్తుతం వాడుతున్న వాట్సాప్ డీపీ నే ఆ నంబర్ కీ పెట్టడం తరువాత అతడితో చాట్ చేసినట్లు తనతో తానే అంటే తన మొబైల్ నంబర్ తో తానే చాట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్స్ గా తీసి అవతలి వాళ్లే నాతో చాట్ చేశారు అని చెప్పడం దానికి ఆధారంగా మొబైల్ లో స్క్రీన్ షాట్స్ చూపడం ఇంతవరకు ప్రతి మీడియా కూడా ఆమె చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్స్ మాత్రమే చూసి ఇష్టాను రీతిలో హెడ్డింగ్స్ పెట్టి వార్తలు రాశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా *స్క్రీన్ షాట్స్ వద్దమ్మా నీ ఫోన్ లో వారితో నువ్వు చేసిన చాటింగ్ చూపించు* అని అడగలేదు అంటే ఆలోచించుకోండి…చాట్ చెయ్యకుండా స్క్రీన్ షాట్ అనేది రాదు కానీ ఆ చాటింగ్ వాళ్ళతోనే చేసిందా వేరోకరితో చేసి వాళ్ళ పేరు పెట్టిందా అనేది ఇటు మీడియా ముందు అటు పోలీసులు ముందు చూపిస్తే చాలు ఇంతవరకు ఆమె స్క్రీన్ షాట్స్ తప్ప చాటింగ్ ఉన్నట్లు ఎక్కడా చూపలేదు … *స్క్రీన్ షాట్స్ లో వున్న చాటింగ్ ఒరిజినల్ నా కాదా* అంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఆమె ఫోన్ లో సతీష్ పేరుతో వున్న చాటింగ్ ఓపెన్ చేసి అది సతీష్ నంబర్ అవునా కాదా లేదా ఆమె చూపించే నంబర్ సతీష్ దా లేక వారి ఫ్రెండ్ దా లేక ఇంకెవరికి నంబర్ నా అసలు ఆ నంబర్ ఎవరిది అనేది ఇట్టే తెలిసిపోతుంది…*ఇప్పటి వరుకు అందరు కూడా సతీష్ చాటింగ్ పృద్వి చాటింగ్ అని ఆమె చూపిన స్క్రీన్ షాట్స్ మాత్రమే చూపించి వీళ్లపై వార్తలు రాస్తున్నారు కనీసం ఒక్కరంటే ఒక్కరు కుడా స్క్రీన్ షాట్స్ కాదమ్మా చాటింగ్ వారితోనే చేస్తే వారి నంబర్ చూపించు అని అడిగిన పాపాన పోలేదు**చాటింగ్ డిలీట్ చేయవచ్చా*అవును వాట్సాప్ కొత్త అప్డేట్ ప్రకారం చాటింగ్స్ డిలీట్ చేయవచ్చు కానీ డిలేట్ చేసినట్లు టైమ్ డేట్ తో పాటు అవతలి వ్యక్తి మొబైల్ లో కనిపిస్తుంది… ఇప్పుడు ఆమె వీళ్ళ నంబర్స్ తో చెసిన చాటింగ్ లేదా ఒక వేల అది డిలేట్ అయితే డిలేట్ చేసిన చాటింగ్ హిస్టరీ చూపించాల్సి ఉంటుంది…కానీ ఇంతవరకు ఆమె అటు పీ.ఏ సతీష్ తో కానీ మంత్రి గారి అబ్బాయ్ పృథ్వి తో కానీ చాట్ చేసింది లేదు …సైబర్ క్రైమ్ లో అన్ని వివరాలు వివరంగా వస్తాయి*ఇప్పుడు పోలీసులు తెల్చాల్సింది ఆమె ఎవరి నంబర్స్ కీ పై ఇద్దరి పేర్లు యాడ్ చేసి చాట్ చేసింది తరువాత అవి స్క్రీన్ షాట్స్ గా తీసి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేసింది అని* ఆ నంబర్ ఎవరి పేరుమీద వుంది అని ఆమె చాట్ చేసిన సమయంలో ఆ నంబర్ ఏ టవర్ కింద వుంది ఐపీ అడ్రస్ లొకేషన్ ఎవరి ఆధార్ మీద ఆ సిమ్ తీసుకున్నారు ఇలా అన్ని వివరాలు ఇట్టే వచ్చేస్తాయ్ అందుకే ఈ కేస్ సైబర్ క్రైమ్ గా పెట్టడం జరిగింది అంటే మాకు సంబంధం లేకుండానే మా పేరుతో చాట్ చేసినట్లు సృష్టించబడ్డ స్క్రీన్ షాట్స్ తాలూకా మొత్తం వివరాలు గుర్తించండి అనిఇప్పటికైనా ఇకమీద అయినా మీడియా కేవలం స్క్రీన్ షాట్స్ చూసి హెడ్డింగ్ పెట్టడం మానేసి అవతలి వ్యక్తి నిజమా కాదా చాటింగ్ నిజమా కాదా అనే కనీస నిర్దారణకు వచ్చిన తరువాత మాత్రమే నచ్చిన హెడ్డింగ్స్ వేసి నచ్చినట్లు వార్తలు ప్రచురించండి పైగా నిజమా కాదా అనేది తెల్సుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదుగా జస్ట్ వాట్సాప్ ఓపెన్ చెయ్యడం ఆ నంబర్ నిజమేనా కాదా అని చెక్ చేసుకోవడం మాత్రమే