జనం న్యూస్ డిసెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
కిలా వరంగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 30 సంవత్సరాలు విజయవంతం గ సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్బంగా ఎచ్ ప్రభాకర్ పి& ఈసీ కు. సీఐ రాజు అతనికి శాలువాతో సన్మానం చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో కిలా వరంగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఏ.కబీర్ దాస్ కానిస్టేబుల్ చిరంజీవి కరుణాకర్ గౌతమి జి.జ్యోతి కే.ప్రశాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….


