Listen to this article

జనంన్యూస్. 01.సిరికొండ.నిజామాబాదు రురల్ నియోజకవర్గం

లొని సిరికొండ మండలం లొని పెద్ద వాల్గొట్. గ్రామ సర్పంచ్ గా మహిళ రెసర్వేషన్ అయినా సందర్భంగా BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నరవోయినా స్రవంతి W/O శ్రీనివాస్. BRS పార్టీ సభ్యుల కోరిక మేరకు ఈరోజు పార్టీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యుల సమక్షంలో,నామినేషన్ వేయడం జరిగింది జై తెలంగాణ, జై కెసిఆర్, జై గోవన్న, జై జగనన్న