Listen to this article

అధ్యక్షులు రాజు పటేల్

డోంగ్లి డిసెంబర్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డొంగ్లీ మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు గా రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి గా విజయ్ పటేల్, ఉపాధ్యక్షులు గా సంజయ్ మాన్కరే, మధుకర్ పటేల్, సంజు పటేల్, జానీమియా లతో డోంగ్లీ మండల బిఆర్ఎస్ పార్టీ కమిటీ జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది.