జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్
బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు నీ కలిసి ముమ్మిడివరం నియోజకవర్గ సమస్యలపై ముఖ్యముగా కుండలేశ్వరం రేవు నది స్థానాల విషయమై భక్తులకు చాలా ఇబ్బంది కలుగుచున్నది కావున నది స్థానం చేయుటకు రేవుని అభివృద్ధి చేయవలసిందిగా కోరడమైనది వీర్రాజు ని కలిసిన వారిలో ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు ఇళ్ల తాతారావు శీలం కృష్ణ కలసి విన్నవించడమైనది



