Listen to this article

జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజనం న్యూస్ డిసెంబర్ 3

జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు మారెల్లి వెంకటయ్య ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. తదుపరి వారు మాట్లాడుతూ నాలాంటి వికలాంగులు అధైర్య పడకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఆత్మస్థైర్యంతో ఉండాలని అప్పుడు అన్ని సాధించవచ్చు అని పేర్కొన్నారు తరువాత పాఠశాలలో ఉన్నటువంటి వికలాంగుల విద్యార్థులకు నోటు పుస్తకములు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ నాగలక్ష్మి శివశంకర్ నరసింహులు మాణిక్యమ్మ సువర్ణ రాజేశ్వరి అనిత స్వరూప మందాకిని సోని మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.