జనం న్యూస్ 04 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఇ ప్రభుత్యం అధికారికంగా జరుపుకోవాల్సిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయింది ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు.. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు తెలంగాణ రాకముందు దివ్యాంగుల పెన్షన్ రూ.500.. కేసీఆర్ సీఎం అయ్యాక వారి ఇబ్బందులు చూసి పెన్షన్ రూ.4000 వరకు చేశారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ రూ.4000ను రూ.6000 చేస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి….


