జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పద్మశాలి పరపతి సంఘం సభ్యులు గుండా బాబురావు గురువారం రోజున అనారోగ్యంతో మృతి చెందాగా విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచి సంఘం తరపున 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కందగట్ల పరమాత్మ,మాజీ అధ్యక్షులు కందగట్ల ప్రకాశం,ప్రవీణ్ కుమార్,తిరుపతి, గుర్రం రమేష్, కందగట్ల రాజమొగిలి, సూర్యనారాయణ,బంక ప్రవీణ్, కందగట్ల హరికృష్ణ,నరహరి,శ్రీధర్,వెంకటేష్, కుసుమ రమేష్, తదితరులు పాల్గొన్నారు….


