Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందు నామినేషన్ వేసినట్లు తెలంగాణ ఉద్యమకారుడు దామర కొండ కొమురయ్య తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరేపల్లి గ్రామం నుండి సర్పంచి వార్డు కాంగ్రెస్ పార్టీ తరపున దామర కొండ హిమబిందు కొమురయ్య భార్య నామినేషన్ వేసినారు గత 20 సంవత్సరాలు నుండి కొమురయ్య రాజకీయాలు సీనియర్గా అనుభవంగా ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాల నుండి రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ఓ హనుమంతరావు తోనే కాంగ్రెస్ పార్టీ లో చేరి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వారంలో పాదయాత్రలో రాష్ట్రమంతటా పాల్గొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి తెప్పించినాము, కొమురయ్య 20 సంవత్సరాల నుండి నిజాయితీగా ప్రజలకోసానికి పనిచేస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోరాటం చేసినాను బీసీ ఉద్యమాలు రైతు ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు ఊరు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో సేవలు చేసినాను కాబట్టి నా సేవను నా నిజాయితీని గుర్తించి మీకు ఊరుకోసానికి ప్రజల కోసం నిజాయితీగా సేవ చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నన్ను నా సేవను నా త్యాగం గుర్తించి మా భార్య ను సర్పంచ్ అభ్యర్థి దామర కొండ హిమబిందును గెలిపించాలని కోరుచున్నాను,