జనం న్యూస్ డిసెంబర్ 06
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్య, రాజ్యాంగ విలువలు ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు నాయకులు బోయిని రాములు బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షికారి గోపాల్ నాయి బ్రాహ్మ అధ్యక్షుడు జట్టప్ప , మాజీ వార్డ్ మెంబర్ తెలంగాణ ప్రభు ,, అనంతరం సీనియర్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ అల్లావుద్దీన్ సీనియర్ నాయకుడు brs , అంజయ్య మహేష్ బాబు , ఆకాష్ , తదిపర్లు పాల్గొన్నారు



