జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అంబేద్కర్ సామాజికసేవా సమితి అధ్యక్షులు గజ్జి సదయ్య రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కృష్ణ ఆర్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…


