..!జనంన్యూస్. 07.సిరికొండ.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం
సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కనక రాజాలక్ష్మి w/o కనక శ్రీనివాస్ గ్రామ పంచాయతీ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులలో రాజాలక్ష్మి కి ( కత్తెర )గుర్తు వచ్చినందున. గ్రామ ప్రజలందరూ గమనించి క్రమ సంఖ్య 2 నెంబర్ లో ఉన్న కత్తెర గుర్తుకు కు మీ అమూల్యమైన ఓటు వేసి. కనక రాజ్యలక్ష్మి. శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజల్ని వారు అభ్యర్థిస్తున్నారు. గ్రామానికి ఏదో చేయాలనే గట్టి కృప నమ్మకంతో మీ ముందుకు వస్తున్న మా గెలుపునకు మీరు కృషి చేస్తారని . గత రెండు పర్యాయాలు గ్రామానికి చేసిన సేవలు మీరు గుర్తించి గ్రామస్తులందరూ సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా .గ్రామప్రజలను కోరారు.



