!జనంన్యూస్. 09.సిరికొండ.నిజామాబాదు రురల్ సిరికొండ
మండలం వర్జిన్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్. వార్డ్ మెంబెర్స్ ఏకగ్రీవంగా ఎన్నికై ఎమ్మెల్యే భూపతిరెడ్డిని. నగరంలోని గుపనపల్లి బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సిరికొండ మండలం వర్జిన్ తండా సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డ్ మెంబెరు ఎమ్మెల్యే డాక్టర్ భూపాతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచిగా బాణావత్ బుజ్జి మోజిరం నాయక్, ఉపసర్పంచ్ గా బాధవత్ మోహన్,1వ వార్డ్ మెంబెర్ సరోజ 2వ వార్డ్ సభవత్ బాధవత్ రమేష్,3 వ వార్డ్ బాధవత్ హిర-శర్మ,4వ వార్డ్ బాణావత్ పద్మ ,5వ వార్డ్ బాణావత్ మోజిరం,6వ వార్డ్ మోహన్,7వ బాణావత్ దేవ్,8వ వార్డ్ బాధవత్ లక్ష్మి, లు ఏకగ్రీవంగా ఎన్నోకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో తండా నాయక్, కారోబార్లు, వీడీసీ చైర్మన్, దేవాదాయ కమిటీ,కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,రూరల్ యువజన అధ్యక్షులు మహేందర్, పి ఎ సి ఎస్ చైర్మన్ తుంపల్లి రాంలు నాయక్ కాంగ్రెస్ నాయకులు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



