Listen to this article

(జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి)

ఆరేపల్లి మన గ్రామం ఇవాళ అభివృద్ధి విషయంలో అయోమయానికి గురవుతోంది.వీధి దీపాలు లేవు… త్రాగునీటి సమస్య పెరుగుతోంది…బంజరు దొడ్డి లేకపోవడం వల్ల గ్రామ నిర్వహణ ఇబ్బందుల్లో పడుతోంది.ఈ సమస్యలు ఇలా కొనసాగితే మన ఊరి భవిష్యత్తు ఇంకా వెనుకబడే ప్రమాదం ఉంది.అందుకే గ్రామ సమస్యల కోసం నిజంగా పాటుపడే నాయకుడిని ఓటు ద్వారా ఎంచుకోవాలి.ఎవరైనా ఇచ్చే ప్రలోభాలు, వాగ్దానాలు, బహుమతులు వచ్చిపోతాయి…కానీ మన ఊరి అభివృద్ధి మాత్రం శాశ్వతం.గ్రామ స్థితిగతులు ఎలా మార్చాలి అనే ఉత్కంఠ, బాధ్యతాభావం ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి.యువతిగా/యువకులుగా మన పాత్ర ఒక్కటే—సమస్యలపై ప్రశ్నించే ధైర్యం.చిన్న చిన్న ఆశలు, తక్షణ లాభాలు మన హక్కులను బలహీనపరుస్తాయి.*ఆకార్యం గుర్తుంచుకోండి:*మద్యం కాదు.డబ్బు కాదు.మన ఊరి బాగోగులే ప్రాధాన్యం.మన ఊరు ఎలా ఉండాలనుకుంటున్నామో, అదే దృష్టితోఎలాంటి ప్రలోభాలకు లొంగకుండామన ఓటు హక్కును జాగ్రత్తగా నిర్ణయిద్దo, ఇట్లు మీ శ్రేయోభిలాషి **ఫుట్ బాల్* గుర్తు*, జుమ్మడి శ్రీలత 🙏🏽