(జనం న్యూస్ : డిసెంబర్ 11 ప్రతినిధి భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి)
మా నమ్మకం కాదు,మాపై ప్రజలకున్న విశ్వాసం. ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్న అది ఎంత రాత్రి అయినా మరే ప్రతికూల పరిస్థితులైన అధిగమించి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే తత్వం వ్యక్తిత్వం మాదని ప్రజలకున్న విశ్వాసం, నమ్మకం.కార్యకర్తకు కష్టం వస్తే కడుపులో పెట్టి చూసుకునే గుణం కలిగిన వారమని ప్రజలు నమ్మకం.ఆ నమ్మకంకై అహర్నిశలు ప్రజల పక్షాన నిలిచే స్వభావం ఉన్న మాకు మీరు అండగా నిలిచి అన్నారు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో మన (ఉంగరం) గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో ఉంచేందుకు సహకరిస్తారని, అభివృద్ధికి ఓటెయ్యండి ఆటంకా లేన్నొచ్చిన అహర్నిశలు శ్రమిస్తామని తెలియజేస్తూ మిమ్మల్ని పేరుపేరునా అభ్యర్థిస్తున్నాము. (ఉంగరం గుర్తు) పుష్కమల్ల విజయలక్ష్మి పున్నమి చంద్



