జనం న్యూస్ డిసెంబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అనంతరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ తరపున వేసిన అభ్యర్థిల గుర్తులను వివిధ గ్రామాల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ గా అభ్యర్థిలను అధిక మెజార్టీతో గెలిపియాలని గ్రామ ప్రజలకు తెలిపారు మీయొక్క గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న నేను ఎల్లవేళలా సహకరిస్తానని తెలియజేశారు మండలంలోని సాధన పల్లి కాట్రపల్లి రాజుపల్లి గ్రామంలో సర్పంచ్ గా అభ్యర్థిల యొక్క గుర్తు వివరాలు గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….


