Listen to this article

నల్గొండ జిల్లా పీ. ఏ.పల్లి,గుడిపల్లి మండలం రిపోర్టర్ శ్రీరమణ.

గుడిపల్లి మండలంగుడిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఇటీకాల జగన్మోహన్రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కూన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,చిలకమర్తి గ్రామము నుండి కాంగ్రెస్ నుండి దయాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ నుండి రాజేందర్ రెడ్డి, కేశంనేని పల్లి కాంగ్రెస్ నుండి అనసూయ తానీషా, స్వతంత్ర అభ్యర్థి రామావత్ రవి, రోళ్లకల్ నుండి మారేపల్లి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ నుండి మారేపల్లి వెంకటయ్య,ఇందిరా,హరిబాబు, శ్రీను,లక్ష్మమ్మ,ఘనిపల్లి గ్రామం నుండి గుడారి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ నుండి మునగాల అంజిరెడ్డి, డి ఎస్ పీ పార్టీ నుండి పేరిక వెంకమ్మ, పోల్కంపల్లి కాంగ్రెస్ పార్టీ నుండి తంగిరాల కృష్ణ, స్వతంత్ర అభ్యర్థి దోసపాటి రాజ్ కుమార్,భీమనపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కసిరెడ్డి శ్రావణి శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి జినుకల రమణ నాగయ్య, మాదాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి రామావత్ శ్రీనునాయక్ బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి కడారీ వెంకటయ్య, రామావత్ తానేష్ స్వతంత్ర అభ్యర్థి గా,ఘనపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి తోటకూర వెంకటయ్య, బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి గన్నెబోయిన వెంకటయ్య, గట్టు నెమలిపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి వెలుగు సైదులు, కాంగ్రెస్ రెబెల్ రుద్రాక్షల రమేష్, కోదండపురం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చేస్తున్నారని పోలే రేణుక విజయేందర్, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ మైనం రాధిక శ్రీనయ్య, బాలబోయిన మంజుల వెంకటయ్య,పోలే బక్కమ్మ, సింగరాజ్ పల్లి కాంగ్రెస్ పార్టీ నుండి సురబోయిన శ్రీను, సత్యనారాయణ పోటీలో ఉన్నారు ఎవరికి విజయం సాధిస్తారో ఆయా పార్టీలు ఎదురు చూస్తున్నవి.