Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 16

మన్నపూర్ గ్రామంలో మోడీ భార్గవి జన్మదిన వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మోడీ భార్గవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని శుభాకాంక్షలతో మోడీ భార్గవిని అభినందించారు. జన్మదిన వేడుకలు సాదాసీదాగా, కుటుంబ వాతావరణంలో సంతోషంగా జరిగాయని గ్రామస్థులు తెలిపారు.