జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర విద్యాశాఖ ఐటి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.//


