జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17,
తెలుగుదేశం పార్లమెంటు ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబుని బుధవారం నందలూరు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కొట్టే శ్రీహరి ఉప్పు శెట్టి రెడ్డయ్య అన్నమయ్యజిల్లారాయచోటిలో దివంగత నేత సుగవాసి పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్,గానియమితులైనసందర్భంగామర్యాదపూర్వకంగా కలిసిశాలువాకప్పిశుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలోNDAకూటమినాయకులుగుగ్గిళ్ళవెంకటేశ్,పగడాల శివ,కొట్టే రాఘవ,నేతి వెంకటేశ్,కొట్టే హరి,మదన్ పాల్గొన్నారు


