జనంన్యూస్. 22. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజాంబాద్ రూరల్ సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా కోడిగేలా రాజకుమార్. ఉప సర్పంచ్ గా శ్రీనివాస్ గౌడ్. పదిమంది వార్డు నెంబర్ ల చేత ప్రమాణస్వీకారం చేయించిన డిప్యూటీ ఎమ్మార్వో. గంగాధర్ జిపిఓ రాకేష్. పంచాయతీ సెక్రటరీ కిషన్. గ్రామ ప్రజలు మరియు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.



