జనం న్యూస్ డిసెంబర్ 22
మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి ఉప సర్పంచ్ గొర్ల అంజలి వార్డు సభ్యులు సురేష్ అశోక్ స్వాతి లక్ష్మి ఉమా ఐలయ్య వీరికి రెడ్డి గాండ్ల సంఘం తరపున సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండల్ రెడ్డి గాండ్ల సంఘం ఉపాధ్యక్షులు కంకణాల చంద్రమౌళి నల్లగుంట మీనాజీపేట అధ్యక్షులు ఓడేటి రాజేందర్ మరియు సభ్యులు చిర్ల మధుకర్ రెడ్డి గోడిశేలా ప్రశాంత్ గోడిశేలా రవి చీర్ల సతీష్ గోడిశేలా తిరుపతి తదితరులు పాల్గొన్నారు



