జనంన్యూస్. 22.సిరికొండ.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని జంగిలోడి తండా నూతన పాలక వర్గం కొలువు తీరింది. సర్పంచ్ గా. భూక్యా గంగాధర్ నాయక్. ఉపసర్పంచ్ గా మాలవత్ కౌసల్య. వార్డ్ మెంబెర్స్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు వీరి చేత రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగన్న ప్రమాణ స్వీకారం చేయించినారు. పంచాయతీ సెక్రెటరీ శేఖర్. మరియు తండావాసులు అధిక సంఖ్యలో హాజరై నూతన పాలకవర సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ మన తండాను జిల్లాలోని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జై సేవాలాల్ జై సేవాలాల్ మీ భూక్య గంగాధర్ సర్పంచ్. జంగిలోడి తండా.



