జనంన్యూస్. 22.సిరికొండ.
ఈరోజు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పోతునర్ సర్పంచ్ మహిపాల్ యాదవ్, రావూట్ల సర్పంచ్ రాజకుమార్, జంగులోడి తండా సర్పంచ్ బుక్య గంగాధర్, మరియు సిరికొండ సర్పంచ్ సాయిచరణ్ ను సన్మానించిన సిరికొండ ముద్దుబిడ్డ టిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్. మండలం మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


